🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 848 / Vishnu Sahasranama Contemplation - 848🌹
🌻 848. కథితః, कथितः, Kathitaḥ 🌻
ఓం కథితాయ నమః | ॐ कथिताय नमः | OM Kathitāya namaḥ
సర్వైర్వేదైః కథిత ఇత్యుచ్యతః కథితః స్మృతః ।
వేదైశ్చ సర్వై రహమేవేత్యతః కథితః శ్రుతః ॥
సోఽధ్వనః రమాప్నోతీత్యత్రోక్తం కిం తదధ్వనః ।
విష్ణోర్వ్యాపనశీలస్య సత్తత్త్వం పరమం పదం ॥
ఇత్యాకాంక్షాం పురస్కృత్య పరత్వం ప్రతిపాద్యతే ।
ఇన్ద్రియేభ్యః పరా హ్యర్థా ఇత్యారభ్య పరాగతిః ॥
ఇత్యన్తేన యః కథితః స ఏవ కథిత స్మృతః ॥
వేదములు మొదలగు వానిచేత చెప్పబడినవాడు. ప్రతిపాదించబడినవాడు. తెలియజేయ బడినవాడు ఈ విష్ణు పరమాత్ముడే 'పరుడు' అనగా సర్వోత్కృష్టుడు అని చెప్పబడినాడు. సర్వ వేదముల చేతను ఒకే మాటగా చెప్పబడినవాడు - అని యైనను చెప్పవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 848🌹
🌻848. Kathitaḥ🌻
OM Kathitāya namaḥ
सर्वैर्वेदैः कथित इत्युच्यतः कथितः स्मृतः । वेदैश्च सर्वै रहमेवेत्यतः कथितः श्रुतः ॥
सोऽध्वनः रमाप्नोतीत्यत्रोक्तं किं तदध्वनः । विष्णोर्व्यापनशीलस्य सत्तत्त्वं परमं पदं ॥
इत्याकांक्षां पुरस्कृत्य परत्वं प्रतिपाद्यते । इन्द्रियेभ्यः परा ह्यर्था इत्यारभ्य परागतिः ॥
इत्यन्तेन यः कथितः स एव कथित स्मृतः ॥
Sarvairvedaiḥ kathita ityucyataḥ kathitaḥ smrtaḥ,
Vedaiśca sarvai rahamevetyataḥ kathitaḥ śrutaḥ.
So’dhvanaḥ ramāpnotītyatroktaṃ kiṃ tadadhvanaḥ,
Viṣṇorvyāpanaśīlasya sattattvaṃ paramaṃ padaṃ.
Ityākāṃkṣāṃ puraskrtya paratvaṃ pratipādyate,
Indriyebhyaḥ parā hyarthā ityārabhya parāgatiḥ.
Ityantena yaḥ kathitaḥ sa eva kathita smrtaḥ.
By the Vedas, He alone is declared Supreme. In the holy Vedas, the Rāmāyaṇa, Bhārata, at the beginning and at the end Viṣṇu is sung everywhere. The man, however, who has as his charioteer a discriminating intellect, and who has under control the reins of the mind, attains the end of the road; and that is the highest place of Viṣṇu.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥
భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥
Bhārabhrtkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments