top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 850 / Vishnu Sahasranama Contemplation - 850

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Nov 1, 2023
  • 1 min read

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 850 / Vishnu Sahasranama Contemplation - 850 🌹


🌻 850. యోగీశః, योगीशः, Yogīśaḥ 🌻


ఓం యోగీశాయ నమః | ॐ योगीशाय नमः | OM Yogīśāya namaḥ


యోగినో యోగాన్తరాయ్యైర్హన్యన్తేఽన్యే సహస్రశః ।

స్వస్వరూపాత్ ప్రమాద్యన్తి సోఽయం తు న తథా హరిః ॥

తేషామీశోఽధిపో విష్ణుర్యోగీశ ఇతి కథ్యతే ॥



యోగులకు ఈశుడు. యోగులలో శ్రేష్ఠుడు. ఇతర యోగులు యోగ విఘ్నములచే దెబ్బతినుచుందురు. స్వరూపాఽనుభవము నుండి ఏమరపాటు చెందుచుందురు. పరమాత్మ అట్టి తత్త్వమునుండి ఏమరిక లేనివాడు కావున సర్వయోగిశ్రేష్ఠుడైన యోగీశుడు.




సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 850🌹


🌻850. యోగీశః, योगीशः, Yogīśaḥ🌻


ఓం యోగీశాయ నమః | ॐ योगीशाय नमः | OM Yogīśāya namaḥ


योगिनो योगान्तराय्यैर्हन्यन्तेऽन्ये सहस्रशः ।

स्वस्वरूपात् प्रमाद्यन्ति सोऽयं तु न तथा हरिः ॥

तेषामीशोऽधिपो विष्णुर्योगीश इति कथ्यते ॥


Yogino yogāntarāyyairhanyante’nye sahasraśaḥ,

Svasvarūpāt pramādyanti so’yaṃ tu na tathā hariḥ.

Teṣāmīśo’dhipo viṣṇuryogīśa iti kathyate.



Other yogis are obstructed by impediments. They fall away from their status. As He is devoid of such condition, He is the Lord of the yogis and hence Yogīśaḥ.



🌻 🌻 🌻 🌻 🌻





Source Sloka

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥ భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః । ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥ Bhārabhr‌tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ, Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹



Коментарі


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page