🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 852 / Vishnu Sahasranama Contemplation - 852🌹
🌻 852. ఆశ్రమః, आश्रमः, Āśramaḥ 🌻
ఓం ఆశ్రమాయ నమః | ॐ आश्रमाय नमः | OM Āśramāya namaḥ
ఆశ్రమ ఇవ సర్వేషాం విశ్రామస్థానమేవ యః ।
సంసారారణ్యే భ్రమతాం స ఆశ్రమ ఇతీర్యతే ॥
సంసారారణ్యమున దారి తప్పి ఇటునటు భ్రమించువారికి అందరకును ఆశ్రమమువలె విశ్రాంతి స్థానముగానుండువాడు కనుక ఆశ్రమః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 852🌹
🌻 852. Āśramaḥ 🌻 OM Āśramāya namaḥ आश्रम इव सर्वेषां विश्रामस्थानमेव यः । संसारारण्ये भ्रमतां स आश्रम इतीर्यते ॥ Āśrama iva sarveṣāṃ viśrāmasthānameva yaḥ, Saṃsārāraṇye bhramatāṃ sa āśrama itīryate.
As He is the resting place like a hermitage of those who wander in the forest of samsāra, He is called Āśramaḥ. 🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥ భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥ Bhārabhrtkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments