top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 856 / Vishnu Sahasranama Contemplation - 856


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 856 / Vishnu Sahasranama Contemplation - 856🌹


🌻 856. వాయువాహనః, वायुवाहनः, Vāyuvāhanaḥ 🌻


ఓం వాయువాహనాయ నమః | ॐ वायुवाहनाय नमः | OM Vāyuvāhanāya namaḥ


వాయుర్వహతి యద్భీత్యా ప్రాణిష్యితి జనార్దనః ।

స వాయు వాహన ఇతి ప్రోచ్యతే విదుషాం వరైః ॥


ఎవని భయము వలన వాయువు సకల భూతములను కొనిపోవు చుండునో అట్టివాడు.

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః :: భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1) వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 856 🌹 🌻 856. Vāyuvāhanaḥ 🌻 OM Vāyuvāhanāya namaḥ वायुर्वहति यद्भीत्या प्राणिष्यिति जनार्दनः । स वायु वाहन इति प्रोच्यते विदुषां वरैः ॥ Vāyurvahati yadbhītyā prāṇiṣyiti janārdanaḥ, Sa vāyu vāhana iti procyate viduṣāṃ varaiḥ. He by fear of whom the wind carries beings is Vāyuvāhanaḥ. :: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः :: भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१) Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr‌tyurdhāvati pañcama iti , ... (1) From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties). 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।

आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥ భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।

ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥ Bhārabhr‌tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,

Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹





Comments


bottom of page