top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 859 / Vishnu Sahasranama Contemplation - 859


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 859 / Vishnu Sahasranama Contemplation - 859🌹


🌻 859. దణ్డః, दण्डः, Daṇḍaḥ 🌻


ఓం దణ్డాయ నమః | ॐ दण्डाय नमः | OM Daṇḍāya namaḥ


దమయతాం దమనాద్యస్సదణ్డ ఇతి కథ్యతే ।

దణ్డో దమయతామస్మీత్యచ్యుతే నైవ కీర్తనాత్ ॥


ఇతర ప్రాణులను దమనము అనగా అణచువారిలోనుండు 'దండము' పరమాత్ముని విభూతియే.



:: శ్రీమద్భగవద్గీత విభూతి యోగము ::


దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।

మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥ 38 ॥


నేను దండించు వారి యొక్క దండనమును, జయింప నిచ్ఛగల వారి యొక్క జయోపాయమగు నీతియు అయియున్నాను. మఱియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనైయున్నాను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 859🌹


🌻 859. Daṇḍaḥ 🌻


OM Daṇḍāya namaḥ


दमयतां दमनाद्यस्सदण्ड इति कथ्यते ।

दण्डो दमयतामस्मीत्यच्युते नैव कीर्तनात् ॥


Damayatāṃ damanādyassadaṇḍa iti kathyate,

Daṇḍo damayatāmasmītyacyute naiva kīrtanāt.



He is the Daṇḍa or the ability to punish of those who punish; hence Daṇḍaḥ.



:: श्रीमद्भगवद्गीत विभूति योग ::


दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।

मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥



Śrīmad Bhagavad Gīta Chapter 10


Daṇḍo damayatāmasmi nītirasmi jigīṣatām,

Maunaṃ caivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham. 38.



I am the punishment of those who suppress lawlessness; I am the righteous policy of those who desire to conquer. And of things secret, I am verily silence; I am knowledge of the men of knowledge.



🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka


धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।

अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥ ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।

అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥ Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,

Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page