🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 861 / Vishnu Sahasranama Contemplation - 861🌹
🌻 861. దమః, दमः, Damaḥ 🌻
ఓం దమాయ నమః | ॐ दमाय नमः | OM Damāya namaḥ
దమోదమ్యేషు దణ్డేన కార్యం యత్ ఫలమస్తితత్ ।
స ఏవేతి దమ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥
దమ్యుల అనగా అదుపులో నుంచబడ దగిన వారి విషయమున ఆచరించబడు దమన క్రియకు ఫలమగు 'దండము'నకు 'దమము' అని వ్యవహారము. అట్టి దమము కూడ పరమాత్ముడే.
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 861🌹 🌻861. Damaḥ🌻 OM Damāya namaḥ दमोदम्येषु दण्डेन कार्यं यत् फलमस्तितत् । स एवेति दम इति प्रोच्यते विबुधैर्हरिः ॥ Damodamyeṣu daṇḍena kāryaṃ yat phalamastitat, Sa eveti dama iti procyate vibudhairhariḥ. Of those who deserve to be punished, punishment is the fruit. That too is the Lord; so Damaḥ. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥ ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥ Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments