top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 865 / Vishnu Sahasranama Contemplation - 865


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 865 / Vishnu Sahasranama Contemplation - 865🌹


🌻 865. (అ)నియమః, (अ)नियमः, (A)Niyamaḥ 🌻


ఓం (అ)నియమాయ నమః | ॐ (अ)नियमाय नमः | OM (A)Niyamāya namaḥ



నియమో నియతిస్తస్య న విద్యత ఇతి ప్రభుః ।

ప్రోచ్యతేఽనియమ ఇతి తన్నియన్తోరభావతః ॥

అనియమః: ఇతరులు తన విషయమున చేయు ఏ నియమము ఈతనికి లేదు. ఏలయన ఎల్లవారిని నియమించువానికి నియంత ఎవ్వరునుండరు కదా! నియమః: యోగాంగములలో ఒకటైన నియమము ఈతనికి స్వాధీనముగనుండును కనుక నియమః. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 865🌹 🌻865. (A)Niyamaḥ🌻 OM (A)Niyamāya namaḥ

नियमो नियतिस्तस्य न विद्यत इति प्रभुः । प्रोच्यतेऽनियम इति तन्नियन्तोरभावतः ॥ Niyamo niyatistasya na vidyata iti prabhuḥ, Procyate’niyama iti tanniyantorabhāvataḥ. Aniyamaḥ: Since He is not bound by by any code; for to Him who is the ordainer of all, there is no other ordainer and hence He is Aniyamaḥ. Niyamaḥ: Niyama being limb of yoga and hence possessed by Him, He himself is Niyamaḥ. 🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।

अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥ ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।

అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥ Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,

Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page