top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 867 / Vishnu Sahasranama Contemplation - 867


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 867 / Vishnu Sahasranama Contemplation - 867🌹


🌻 867. సత్త్వవాన్, सत्त्ववान्, Sattvavān 🌻


ఓం సత్త్వవతే నమః | ॐ सत्त्ववते नमः | OM Sattvavate namaḥ


శౌర్య ప్రభృతికం సత్త్వమస్యాస్తీతి స సత్త్వవాన్



శౌర్య వీర్యాది రూపమగు సత్త్వము అనగా సత్తువ ఇతనికి అమితముగా కలదు కనుక సత్త్వవాన్‍.





సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹






🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 867🌹


🌻 867. Sattvavān 🌻


OM Sattvavate namaḥ


शौर्य प्रभृतिकं सत्त्वमस्यास्तीति स सत्त्ववान् / Śaurya prabhr‌tikaṃ sattvamasyāstīti sa sattvavān


He has sattva - composed of strength and valor in abundance and hence He is Sattvavān.



🌻 🌻 🌻 🌻 🌻





Source Sloka



सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।

अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥ సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।

అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥ Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,

Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr‌tprītivardhanaḥ ॥ 93 ॥ Continues.... 🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page