top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 868 / Vishnu Sahasranama Contemplation - 868




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 868 / Vishnu Sahasranama Contemplation - 868🌹


🌻 868. సాత్త్వికః, सात्त्विकः, Sāttvikaḥ 🌻


ఓం సాత్త్వికాయ నమః | ॐ सात्त्विकाय नमः | OM Sāttvikāya namaḥ


ప్రాధాన్యేన గుణేసత్త్వేస్థిత ఇత్యేవ సాత్త్వికః


ప్రధాన రూపమున సత్త్వగుణము నందు నిలిచి యుండు వాడు కనుక సాత్త్వికః.



సశేషం...



🌹 🌹 🌹 🌹 🌹






🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 868🌹


🌻 868. Sāttvikaḥ 🌻


OM Sāttvikāya namaḥ


प्राधान्येन गुणेसत्त्वेस्थित इत्येव सात्त्विकः / Prādhānyena guṇesattvesthita ityeva sāttvikaḥ


Since is established predominantly in the sattva guṇa, He is called Sātvikaḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka



सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।

अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥


సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।

అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥


Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,

Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr‌tprītivardhanaḥ ॥ 93 ॥




Continues....



🌹 🌹 🌹 🌹🌹



Comentarios


bottom of page