🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 871 / Vishnu Sahasranama Contemplation - 871🌹
🌻 871. అభిప్రాయః, अभिप्रायः, Abhiprāyaḥ 🌻
ఓం అభిప్రాయాయ నమః | ॐ अभिप्रायाय नमः | OM Abhiprāyāya namaḥ
పురుషార్థకాంక్షాభిరభిప్రీయతే ప్రైతి వా జగత్ ।
ప్రలయేఽస్మిన్నాభిముఖ్యేనేత్యభిప్రాయ ఉచ్యతే ॥
పురుషార్థములను కోరువారి చేత అభిలషించ బడువాడు. లేదా ప్రళయకాలమున ప్రపంచము ఈతని యందు ఎంతయు ఆభిముఖ్యము కలిగి ఈతని యందు మిక్కిలిగా చేరును కనుక అభిప్రాయః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 871🌹
🌻 871. Abhiprāyaḥ 🌻
OM Abhiprāyāya namaḥ
पुरुषार्थकांक्षाभिरभिप्रीयते प्रैति वा जगत् ।
प्रलयेऽस्मिन्नाभिमुख्येनेत्यभिप्राय उच्यते ॥
Puruṣārthakāṃkṣābhirabhiprīyate praiti vā jagat,
Pralaye’sminnābhimukhyenetyabhiprāya ucyate.
Sought by those who are desirous of puruṣārthas. Or during pralaya or dissolution, the world tends into Him and hence He is Abhiprāyaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥
సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥
Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakrtprītivardhanaḥ ॥ 93 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments