top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 878 / Vishnu Sahasranama Contemplation - 878



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 878 / Vishnu Sahasranama Contemplation - 878🌹


🌻 878. సురుచిః, सुरुचिः, Suruciḥ 🌻


ఓం సురుచయే నమః | ॐ सुरुचये नमः | OM Surucaye namaḥ


శోభనా వా రుచిర్దీపైరుచ్ఛావాఽస్య ప్రభోర్హరేః ।

ఇత్యయం సురుచిరితి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥


ఈతనికి శోభనము, చూడముచ్చట్టయగు, లోకహితకరమగు ప్రకాశము కలదు. లేదా ఈతనికి శోభనమగు కోరిక అనగా సంకల్పము కలదు అని కూడా చెప్పవచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 878🌹


🌻 878. Suruciḥ 🌻


OM Surucaye namaḥ


शोभना वा रुचिर्दीपैरुच्छावाऽस्य प्रभोर्हरेः ।

इत्ययं सुरुचिरिति प्रोच्यते विबुधोत्तमैः ॥


Śobhanā vā rucirdīpairucchāvā’sya prabhorhareḥ,

Ityayaṃ suruciriti procyate vibudhottamaiḥ.



He who is with splendorous effulgence or saṅkalpa i.e, wish or good tastes.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।

रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥


విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।

రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥


Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,

Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹




Comments


bottom of page