top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 879 / Vishnu Sahasranama Contemplation - 879




🌹.విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 879 / Vishnu Sahasranama Contemplation - 879🌹


🌻 879. హుతభుగ్, हुतभुग्, Hutabhug 🌻


ఓం హుతభుజే నమః | ॐ हुतभुजे नमः | OM Hutabhuje namaḥ


ఉద్దిశ్య దేవతాస్సర్వాః ప్రవృత్తేష్వసి కర్మసు ।

హుతం భూఙ్క్తే భునక్తితి వా విష్ణుర్హుతభుక్ స్మృతః ॥


సర్వ దేవతల ఉద్దేశముతో అనగా ఆయా దేవతలనుద్దేశించి ఆచరించు ఏ కర్మలయందైనను హుతము అనగా హవిర్ద్రవ్యమును తాను సర్వదేవతామయుడై భుజించును అనునది ఒక అర్థము. తానే యజ్ఞపతిగా ఉండి విష్ణువు ఆ హవిస్సును రక్షించును అనునది మరొక అర్థము. హుతమును స్వీకరించును, రక్షించును అని రెండు వ్యుత్పత్తులును ఇచ్చట గ్రహించదగును.


సశేషం...



🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 879 🌹


🌻879. Hutabhug🌻


OM Hutabhuje namaḥ


उद्दिश्य देवतास्सर्वाः प्रवृत्तेष्वसि कर्मसु ।

हुतं भूङ्क्ते भुनक्तिति वा विष्णुर्हुतभुक् स्मृतः ॥


Uddiśya devatāssarvāḥ pravr‌tteṣvasi karmasu,

Hutaṃ bhūṅkte bhunaktiti vā viṣṇurhutabhuk smr‌taḥ.


In all sacrificial acts dedicated to whichever god, He enjoys the oblation. Or He, presiding upon all sacrificial acts, has the responsibility of safeguarding the oblations.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।

रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥


విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।

రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥


Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,

Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹





Comentários


bottom of page