top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 883 / Vishnu Sahasranama Contemplation - 883




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 883 / Vishnu Sahasranama Contemplation - 883 🌹


🌻 883. సూర్యః, सूर्यः, Sūryaḥ 🌻


ఓం సూర్యాయ నమః | ॐ सूर्याय नमः | OM Sūryāya namaḥ



సూతే శ్రియమితి సూర్యో వహ్నిర్వా సూర్య ఉచ్యతే ।


విష్ణుః సూతేస్సువతేర్వా సూర్యశబ్దో నిపాత్యతే ॥

రాజసూయ స్సూర్య ఇతి పాణినేర్వచనాత్తథా ॥


ఐశ్వర్యమును ప్రసవించును లేదా ఇచ్చును. ఇది సూర్యునికయినను అగ్నికైనను పేరు కాదగును.


[షూఞ్ - ప్రాణిప్రసవే (ప్రాణులను కనుట) లేదా షు - ప్రసవైశ్వర్యయోః (ప్రసవించుట, ఐశ్వర్యము నిచ్చుట) అను ధాతువు నుండి ఈ సూర్య శబ్దము నిష్పన్న మయినట్లు 'రాజసూయ సూర్య' (పాణిని 3.1.114) ఇత్యాది పాణిని సూత్రములచే నిపాతించ బడుచున్నది.]



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹






🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 883 🌹


🌻 883. Sūryaḥ 🌻


OM Sūryāya namaḥ



सूते श्रियमिति सूर्यो वह्निर्वा सूर्य उच्यते ।


विष्णुः सूतेस्सुवतेर्वा सूर्यशब्दो निपात्यते ॥

राजसूय स्सूर्य इति पाणिनेर्वचनात्तथा ॥



Sūte śriyamiti sūryo vahnirvā sūrya ucyate,


Viṣṇuḥ sūtessuvatervā sūryaśabdo nipātyate.

Rājasūya ssūrya iti pāṇinervacanāttathā.


Giver of wealth or brings the world to birth or induces to work. By Pāṇini's dictum 'Rājasūya Sūrya' (Pāṇini 3.1.114) the word surya in different senses is obtained. He is verily the sun, surya.



🌻 🌻 🌻 🌻 🌻

 



Source Sloka


विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।

रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥


విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।

రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥


Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,

Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹




Comments


bottom of page