top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 888 / Vishnu Sahasranama Contemplation - 888




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 888 / Vishnu Sahasranama Contemplation - 888 🌹


🌻 888. భోక్తా, भोक्ता, Bhoktā 🌻


ఓం భోక్త్రే నమః | ॐ भोक्त्रे नमः | OM Bhoktre namaḥ


ప్రకృతిం భోగ్యామ్ అచేతనాం భుఙ్త్క


ఇతి, జగత్పాలయతీతి వా భోక్తా


భోగ్య రూపయు అచేతనయు అగు ప్రకృతిని భుజించును కనుక భోక్తా. లేదా జగత్తును పాలించును కనుక భోక్తా.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 888🌹


🌻 888. Bhoktā 🌻


OM Bhoktre namaḥ


प्रकृतिं भोग्याम् अचेतनां भुङ्क्ते इति, जगत्पालयतीति वा भोक्ता


Prakr‌tiṃ bhogyām acetanāṃ bhuṅkte iti, jagatpālayatīti vā bhoktā



He enjoys the enjoyable things which constitute prakr‌ti or nature. Or since He protects the universe, He is called Bhoktā.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।

अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥


అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,

Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Commentaires


bottom of page