top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 889 / Vishnu Sahasranama Contemplation - 889



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 889 / Vishnu Sahasranama Contemplation - 889🌹


🌻 889. సుఖదః, सुखदः, Sukhadaḥ 🌻


ఓం సుఖదాయ నమః | ॐ सुखदाय नमः | OM Sukhadāya namaḥ



భక్తానాం సుఖం మోక్షలక్షణం దదాతీతి సుఖదః


భక్తులకు మోక్షరూపమగు సుఖమును ఇచ్చును కనుక సుఖదః.



అసుఖం దతి ఖణ్డయతీతి వా అసుఖదః


అట్టి భక్తుల అసుఖమును ఖండించును కనుక అసుఖదః అను విభాగమును కూడ చెప్పవచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 889🌹


🌻 889. Sukhadaḥ 🌻


OM Sukhadāya namaḥ



भक्तानां सुखं मोक्षलक्षणं ददातीति सुखदः


Bhaktānāṃ sukhaṃ mokṣalakṣaṇaṃ dadātīti sukhadaḥ



Gives sukha or bliss of mokṣa to His devotees hence Sukhadaḥ.




असुखं दति खण्डयतीति वा असुखदः


Asukhaṃ dati khaṇḍayatīti vā asukhadaḥ



Spelt as Asukhadaḥ - He cuts or removes the asukham or the miseries of His devotees.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।

अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥


అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,

Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page