top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 892 / Vishnu Sahasranama Contemplation - 892

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jan 27, 2024
  • 1 min read


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 892 / Vishnu Sahasranama Contemplation - 892 🌹


🌻 892. అనిర్విణ్ణః, अनिर्विण्णः, Anirviṇṇaḥ🌻


ఓం అనిర్విణ్ణాయ నమః | ॐ अनिर्विण्णाय नमः | OM Anirviṇṇāya namaḥ


అవాత్పసర్వకామత్వాదప్రాప్తిహేత్వభావాన్నిర్వేదోఽస్య నాస్తీతి అనిర్విణ్ణః '


నేను ఇట్లుంటినే' అను నిర్వేదమును, ఖేదమును పొందెడివాడు కాడు కావున విష్ణువు అనిర్విణ్ణః. ఏలయన ఆ హరి అవాప్త సకల కాముడు అనగా అన్ని కోరికల ఫలములను పొందినవాడు. అప్రాప్తి అనగా ఏ దేనినైనను పొందక పోవుట అను నిర్వేదమును కలిగించు హేతువు ఏదియు ఈతనికి లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 892🌹


🌻 892. Anirviṇṇaḥ 🌻


OM Anirviṇṇāya namaḥ


अवात्प सर्वकामत्वादप्राप्तिहेत्वभावान्निर्वेदोऽस्य नास्तीति अनिर्विण्णः


Avātpa sarvakāmat vādaprāptihetva bhāvānnirvedo’sya nāstīti anirviṇṇaḥ


The One who never has a feeling 'Why have I ended up like this?' caused by unfulfilled desires, is Anirviṇṇaḥ. Lord Hari has no grief as He is of all realized desires since there can be no desire unrealized by Him or as He has no want to desire its realization.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।

अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥


అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,

Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹



Commentaires


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page