top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 893 / Vishnu Sahasranama Contemplation - 893




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 893 / Vishnu Sahasranama Contemplation - 893 🌹


🌻 893. సదామర్షీ, सदामर्षी, Sadāmarṣī 🌻


ఓం సదామర్షిణే నమః | ॐ सदामर्षिणे नमः | OM Sadāmarṣiṇe namaḥ


సతః సాధూన్ ఆభిముఖ్యేన మృష్యతే క్షమత ఇతి సదామర్షీ


సజ్జనులను, సాధు పురుషులను ఆభిముఖ్యముతో అనగా వారి ఎదుటనున్న వాడగుచు క్షమించును కనుక సదామర్షీ. సజ్జనుల అపరాధములను క్షమించి వారిని రక్షించును.




సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 893 🌹


🌻 893. Sadāmarṣī 🌻


OM Sadāmarṣiṇe namaḥ



सतः साधून् आभिमुख्येन मृष्यते क्षमत इति सदामर्षी


Sataḥ sādhūn ābhimukhyena mr‌ṣyate kṣamata iti sadāmarṣī



He is good to good people or forgives or bears with them; hence Sadāmarṣī.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।

अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥


అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,

Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page