top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 894 / Vishnu Sahasranama Contemplation - 894



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 894 / Vishnu Sahasranama Contemplation - 894 🌹


🌻 894. లోకాఽధిష్ఠానమ్, लोकाऽधिष्ठानम्, Lokā’dhiṣṭhānam 🌻


ఓం లోకాధిష్ఠానాయ నమః | ॐ लोकाधिष्ठानाय नमः | OM Lokādhiṣṭhānāya namaḥ


తమనాధారమాధార మధిష్ఠాయ త్రయో లోకాస్తిష్ఠన్తి ఇతి లోకాధిష్ఠానం బ్రహ్మ


లోకములకు ఆశ్రయము; తనకు ఎవరును ఆశ్రయము లేని అతనిని ఆశ్రయించి మూడు లోకములును నిలిచియున్నవి. అట్టిది బ్రహ్మతత్త్వము.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 894 🌹


🌻 894. Lokā’dhiṣṭhānam 🌻


OM Lokādhiṣṭhānāya namaḥ



तमनाधारमाधार मधिष्ठाय त्रयो लोकास्तिष्ठन्ति इति लोकाधिष्ठानं ब्रह्म


Tamanādhāramādhāra madhiṣṭhāya trayo lokāstiṣṭhanti iti lokādhiṣṭhānaṃ brahma



All worlds remain in position standing on Him, who has no support, as their support i.e., Brahma.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।

अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥


అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,

Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page