top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 895 / Vishnu Sahasranama Contemplation - 895




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 895 / Vishnu Sahasranama Contemplation - 895 🌹


🌻 895. అద్భుతః, अद्भुतः, Adbhutaḥ 🌻


ఓం అద్భూతాయ నమః | ॐ अद्भूताय नमः | OM Adbhūtāya namaḥ


అద్భుతత్వాత్ అద్భుతః


ఆశ్చర్యకరుడు కనుక అద్భుతః.


:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయః (2వ వల్లి) ::


శ్రవణాయాఽపి బహుభిర్యో న లభ్యః శృణ్వన్తోఽపి బహవో యం న విద్యుః ।

ఆశ్చర్యో వక్తా కుశలోఽస్య లబ్బ్ధాఽశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః ॥ 7 ॥


ఆత్మను గురించి వినుటకు అనేకులకు సాధ్యము కాదు. ఒకప్పుడు వినినప్పటికీ దానిని సరిగా అర్థము చేసికొనలేరు. ఆట్టి స్థితిలో ఆత్మజ్ఞానము బోధించువాడు లభించిన ఆశ్చర్యకరమైన విషయమే! తగిన గురువుచేత బోధింపబడినవాడై దానిని గ్రహించగల శిష్యుడు లభించుటయు నాశ్చర్యకరమైన విషయమే.



:: శ్రీమద్భగవద్గీత శాఙ్ఖ్య యోగము ::


ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ।

ఆశ్చర్యవచ్చైనమన్యశ్శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ॥ 29 ॥


ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైన దానిని వలె చూచుచున్నాడు. మఱియొకడు ఆశ్చర్యమైన దానిని వలె దీనిని గూర్చి చెప్పుచున్నాడు. అట్లే వేఱొకడు ఆశ్చర్యమైన దానినివలె దీనిని గూర్చి విచుచున్నాడు. ఆట్లే వినియు, చూచియు, చెప్పియు గూడ ఒకడును దానిని సరిగా తెలిసికొనుట లేదు, సాక్షాత్తుగా అనుభవించుట లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 895 🌹


🌻 895. Adbhutaḥ 🌻


OM Adbhūtāya namaḥ


अद्भुतत्वात् अद्भुतः / Adbhutatvāt adbhutaḥ


Since He is wonderful, He is called Adbhutaḥ.



:: कठोपनिषत् प्रथमाध्यायः (2व वल्लि) ::


श्रवणायाऽपि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः ।

आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्ब्धाऽश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ 7 ॥



Kaṭhopaniṣat Chapter 1, Valli 2


Śravaṇāyā’pi bahubhiryo na labhyaḥ śr‌ṇvanto’pi bahavo yaṃ na vidyuḥ,

Āścaryo vaktā kuśalo’sya labbdhā’ścaryo jñātā kuśalānuśiṣṭaḥ. 7.


Of that (Self), which is not available for the mere hearing of many, which many do not understand even having heard, the expounder is wonderful and the receiver is wonderful; wonderful is he who knows under the instruction of an adept.



:: श्रीमद्भगवद्गीत शाङ्ख्य योग ::


आश्चर्यवत्पश्यति कश्चिदेन माश्चर्यवद्वदति तथैव चान्यः ।

आश्चर्यवच्चैनमन्यश्शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥ २९ ॥


Śrīmad Bhagavad Gīta Chapter 2


Āścaryavatpaśyati kaścidena māścaryavadvadati tathaiva cānyaḥ,

Āścaryavaccainamanyaśśr‌ṇoti śrutvāpyenaṃ veda na caiva kaścit. 29.


Someone visualizes It as a wonder and similarly indeed, someone else talks of It as a wonder and someone else hears of It as a wonder. And someone else, indeed, does not realize It even after hearing about It.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।

अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥


అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।

అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥


Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,

Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹




Comments


bottom of page