🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 897 / Vishnu Sahasranama Contemplation - 897 🌹
🌻 897. సనాతనతమః, सनातनतमः, Sanātanatamaḥ 🌻
ఓం సనాతనతమాయ నమః | ॐ सनातनतमाय नमः | OM Sanātanatamāya namaḥ
సర్వకారణత్వాత్ విరిఞ్చయాదీనామపి సనాతనానా మతిశయేన సనాతనత్వాత్ సనాతనతమః
సనాతనులు, ప్రాచీనుల అందరలోను మిగుల సనాతనుడు; పరమాత్ముడు సర్వకారణము కావున సనాతనులగు చతుర్ముఖ బ్రహ్మాది దేవతలందరలోను ప్రాచీనతముడు కనుక సనాతనతమః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 897 🌹
🌻 897. Sanātanatamaḥ 🌻
OM Sanātanatamāya namaḥ
सर्वकारणत्वात् विरिञ्चयादीनामपि सनातनानामतिशयेन सनातनत्वात् सनातनतमः
Sarvakāraṇatvāt viriñcayādīnāmapi
sanātanānā matiśayena sanātanatvāt sanātanatamaḥ
Being the cause of everything and being more ancient than Brahma and others who are ancient, He is Sanātanatamaḥ i.e., most ancient.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥
సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥
Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikrt svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments