🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 898 / Vishnu Sahasranama Contemplation - 898 🌹
🌻 898. కపిలః, कपिलः, Kapilaḥ 🌻
ఓం కపిలాయ నమః | ॐ कपिलाय नमः | OM Kapilāya namaḥ
బడబానలస్య కపిలో వర్ణ ఇతి తద్రూపీ కపిలః
బడబాగ్నికి సంబంధించిన వర్ణము కపిలవర్ణము. పరమాత్ముడు తద్రూపుడు అని - బడబాగ్ని పరమాత్ముని విభూతియే అని భావన చేయగా, 'కపిలః' అనబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 898 🌹
🌻 898. Kapilaḥ 🌻
OM Kapilāya namaḥ
बडबानलस्य कपिलो वर्ण इति तद्रूपी कपिलः
Baḍabānalasya kapilo varṇa iti tadrūpī kapilaḥ
The color of Baḍabānala i.e., submarine fire or fire that burns beneath ocean (hot layers beneath) is kapila or tawny. Since the Lord is of that form, He is Kapilaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥
సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥
Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikrt svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments