🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 899 / Vishnu Sahasranama Contemplation - 899 🌹
🌻 899. కపిః, कपिः, Kapiḥ 🌻
ఓం కపయే నమః | ॐ कपये नमः | OM Kapaye namaḥ
కం జలం రశ్మిభిః పిబన్ కపిః సూర్యః; కపిః
వరాహో వా 'కపిర్వరాహః శ్రేష్ఠశ్చ' ఇతి వచనాత్
కం అనగా జలములు. పి అనగా జలములను తన కిరణములచే త్రావువాడు - నీటిని త్రావువాడు అనగా సూర్యుడు. లేదా వరాహమునకు కపిః అని వ్యవహారము. 'కపి అను పదమునకు వరాహమును, శ్రేష్ఠుడును అని అర్థములు' అను పెద్దల వచనము (మహాభారత శాంతి పర్వము 352.25) ఇందు ప్రమాణము. ఇవియు పరమాత్ముని విభూతులే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 899 🌹
🌻 899. Kapiḥ 🌻
OM Kapaye namaḥ
कं जलं रश्मिभिः पिबन् कपिः सूर्यः;
कपिः वराहो वा 'कपिर्वराहः श्रेष्ठश्च' इति वचनात्
Kaṃ jalaṃ raśmibhiḥ piban kapiḥ sūryaḥ; kapiḥ
varāho vā 'kapirvarāhaḥ śreṣṭhaśca' iti vacanāt
Kaṃ stands for water, pi stands for drinking it with his rays. So Kapiḥ is sūrya or sun. Kapiḥ means Varāha or wild boar. 'Kapi is Varāha and eminent' vide Mahābhārata Śānti parva 352.25.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥
సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥
Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikrt svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments