top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 907 / Vishnu Sahasranama Contemplation - 907




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 907 / Vishnu Sahasranama Contemplation - 907🌹


🌻 907. కుణ్డలీ, कुण्डली, Kuṇḍalī 🌻


ఓం కుణ్డలినే నమః | ॐ कुण्डलिने नमः | OM Kuṇḍaline namaḥ


శేషరూపభాక్ కుణ్డలీ సహస్రంశుమణ్డలోపమకుణ్డలధారణాద్వా; యద్ధా సాఙ్ఖ్యయోగాత్మకే కుణ్డలే మకరాకారే అస్య స్త ఇతి కుణ్డలీ


కుండలములు ఈతనికి కలవు. అవి ఎట్టివి?


1. 'కుండలీ' అను పదము వాడుకలో సర్పమును చెప్పును. విష్ణువు శేష రూపధారి కనుక కుండలీ.


2. సూర్యమండలమును పోలిన కుండలములు ధరించినవాడు కనుక కుండలీ.


3. సాంఖ్యము, యోగము అను దర్శనముల రూపమున ఉండు కుండలములు మకరపు ఆకృతి కలవి. అవి ఈతనికి కలవు కనుక కుండలీ.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 907🌹


🌻 907. Kuṇḍalī 🌻


OM Kuṇḍaline namaḥ


शेषरूपभाक् कुण्डली सहस्रंशुमण्डलोपमकुण्डलधारणाद्वा; यद्धा साङ्ख्ययोगात्मके कुण्डले मकराकारे अस्य स्त इति कुण्डली / Śeṣarūpabhāk kuṇḍalī sahasraṃśumaṇḍalopamakuṇḍaladhāraṇādvā; yaddhā sāṅkhyayogātmake kuṇḍale makarākāre asya sta iti kuṇḍalī


The One with Kuṇḍalas or ear ornaments. Which kind?


1. The word 'Kuṇḍalī' means a serpent. Since Lord Viṣṇu is of the form of śeṣa or serpent, He is called Kuṇḍalī.


2. He has ear ornaments resembling the sun and hence Kuṇḍalī.

3. Philosophies like sāṅkhya and yoga, which are considered to be of the shape of makara or fish, are His ear ornaments.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।

शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥


అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।

శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥


Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,

Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹



Comments


bottom of page