🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 909 / Vishnu Sahasranama Contemplation - 909 🌹
🌻 909. విక్రమీ, विक्रमी, Vikramī 🌻
ఓం విక్రమిణే నమః | ॐ विक्रमिणे नमः | OM Vikramiṇe namaḥ
విక్రమః పాదవిక్షేపః శౌర్యం వా ద్వయం చాశేషపురుషేభ్యో విలక్షణమస్యేతి విక్రమీ
విక్రమము ఈతనికి కలదు. విక్రమము అనగా పాద విక్షేపము లేదా శౌర్యము అని అర్థము. ఇది ఈతనికి అశేష పురుషుల విక్రమము కంటెను విలక్షణమగునది కలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 909🌹
🌻909. Vikramī🌻
OM Vikramiṇe namaḥ
विक्रमः पादविक्षेपः शौर्यं वा द्वयं चाशेषपुरुषेभ्यो विलक्षणमस्येति / Vikramaḥ pādavikṣepaḥ śauryaṃ vā dvayaṃ cāśeṣapuruṣebhyo vilakṣaṇamasyeti
Vikrama is foot, step or valor. Both are distinct in Him from others and hence He is Vikramī.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥
Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Kommentare