🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 918 / Vishnu Sahasranama Contemplation - 918 🌹
🌻 918. దక్షిణః, दक्षिणः, Dakṣiṇaḥ 🌻
ఓం దక్షిణాయ నమః | ॐ दक्षिणाय नमः | OM Dakṣiṇāya namaḥ
దక్షిణశబ్దస్యాపి దక్ష ఏవార్థః । పునరుక్తిదోషో నాస్తి శబ్దభేదాత్ ॥
అథవా దక్షతే గచ్ఛతి హినస్తీతి వా దక్షిణః । 'దక్ష గతిహింసనయోః' ఇతి ధాతుపాఠాత్ ॥
'దక్షిణః' శబ్దమునకు దక్ష శబ్దమునకు కల అర్థములే కలవు. శబ్ద రూపములు వేరు కావున చెప్పినదే మరల చెప్పుట అను పునరుక్తి దోషము లేదు. లేదా 'దక్ష' - గతి హింసనయోః అను ధాతువు ధాతు పాఠము నందుంటచే ఈ 'దక్షిణ' శబ్దమునకు 'గచ్ఛతి' అనగా అన్ని వైపులకును వ్యాపించుచు పోవును; హినస్తి దుష్టులను హింసించును అను అర్థములును చెప్పవచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 918🌹
🌻918. Dakṣiṇaḥ🌻
OM Dakṣiṇāya namaḥ
दक्षिणशब्दस्यापि दक्ष एवार्थः ।
पुनरुक्तिदोषो नास्ति शब्दभेदात् ॥
अथवा दक्षते गच्छति हिनस्तीति वा दक्षिणः ।
'दक्ष गतिहिंसनयोः' इति धातुपाठात् ॥
Dakṣiṇaśabdasyāpi dakṣa evārthaḥ, Punaruktidoṣo nāsti śabdabhedāt.
Athavā dakṣate gacchati hinastīti vā dakṣiṇaḥ, 'Dakṣa gatihiṃsanayoḥ' iti dhātupāṭhāt.
Dakṣiṇaḥ has the same meaning as Dakṣaḥ. Yet it is not a tautology, as the word is different. Or dakṣate means goes or kills i.e., killer of the wicked.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Commentaires