🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 921 / Vishnu Sahasranama Contemplation - 921 🌹
🌻 921. వీతభయః, वीतभयः, Vītabhayaḥ 🌻
ఓం వీతభయాయ నమః | ॐ वीतभयाय नमः | OM Vītabhayāya namaḥ
వీతం విగతం భయం సాంసారికం సంసారలక్షణం వా అభ్యేతి వీతభయః
పరమాత్ముడు సర్వేశ్వరుడును, నిత్య స్వయంసిద్ధ ముక్తుడును అగుటచేత ఈతనికి సంసారము వలన భయము కాని, జనన మరణ ప్రవాహ రూప భయముకాని లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 921 🌹
🌻 921. Vītabhayaḥ 🌻
OM Vītabhayāya namaḥ
वीतं विगतं भयं सांसारिकं संसारलक्षणं वा अभ्येति वीतभयः / Vītaṃ vigataṃ bhayaṃ sāṃsārikaṃ saṃsāralakṣaṇaṃ vā abhyeti vītabhayaḥ
He has no fear of sāṃsāra or pertaining to sāṃsāra i.e., fear of life and death cycles - as He is the Lord of all or ever free.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणां वरः ।
विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः ॥ ९८ ॥
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ 98 ॥
Akrūraḥ peśalo dakṣo dakṣiṇaḥ kṣamiṇāṃ varaḥ,
Vidvattamo vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ ॥ 98 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Commentaires