top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 924 / Vishnu Sahasranama Contemplation - 924

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 924 / Vishnu Sahasranama Contemplation - 924 🌹


🌻 924. దుష్కృతిహా, दुष्कृतिहा, Duṣkr‌tihā 🌻


ఓం దుష్కృతిఘ్నే నమః | ॐ दुष्कृतिघ्ने नमः | OM Duṣkr‌tighne namaḥ


దుష్కృతీః పాప సఙ్జ్ఞితాః హన్తీతి దుష్కృతిహా ।

పాప కారిణస్తాన్హన్తీతి వా దుష్కృతిహా ॥


పాపములు అను సంజ్ఞ కల దుష్కృతులను, చెడు పనులను, వానిని ఆచరించుట వలన కలుగు ఫలములను నశింపజేయును. లేదా పాప కృత్యములను చేయు వారిని హింసించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 924 🌹


🌻 924. Duṣkr‌tihā 🌻


OM Duṣkr‌tighne namaḥ



दुष्कृतीः पाप सङ्ज्ञिताः हन्तीति दुष्कृतिहा ।

पापकारिणस्तान्हन्तीति वा दुष्कृतिहा ॥


Duṣkr‌tīḥ pāpa saṅjñitāḥ hantīti duṣkr‌tihā,

Pāpakāriṇastānhantīti vā duṣkr‌tihā.


He destroys sinful actions and results arising out of them and hence He is Duṣkr‌tihā. Or Duṣkr‌tihā can also mean the One who kills evil-doers.



🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka


उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।

वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥


ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।

వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥


Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,

Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page