top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 928 / Vishnu Sahasranama Contemplation - 928



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 928 / Vishnu Sahasranama Contemplation - 928 🌹


🌻 928. రక్షణః, रक्षणः, Rakṣaṇaḥ 🌻


ఓం రక్షణాయ నమః | ॐ रक्षणाय नमः | OM Rakṣaṇāya namaḥ


సత్వం గుణమధిష్ఠాయ జగత్రయం రక్షన్ రక్షణః; నన్ధ్యాదిత్వాకర్తరి ల్యుః


సత్త్వ గుణమును ఆశ్రయించి విష్ణు రూపమున జగత్రయమును రక్షించు చున్నాడు కనుక రక్షణః. ('రక్ష - పాలనే' అను ధాతువు 'నంది' మొదలగు ధాతువులలోనిదగుటచేత 'ల్యు' ప్రత్యతము వచ్చి 'రక్ష + అన = రక్షణః' అగును.)




సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 928 🌹


🌻 928. Rakṣaṇaḥ 🌻


OM Rakṣaṇāya namaḥ


सत्वं गुणमधिष्ठाय जगत्रयं रक्षन् रक्षणः; नन्ध्यादित्वाकर्तरि ल्युः / Satvaṃ guṇamadhiṣṭhāya jagatrayaṃ rakṣan rakṣaṇaḥ; nandhyāditvākartari lyuḥ


Taking His stand on the sattva guṇa, He protects the three worlds and hence He is called Rakṣaṇaḥ.


('Rakṣa - pālane' since is a 'nandi' root, when suffixed with 'lyu' - 'rakṣa + ana = rakṣaṇaḥ' is formed.)



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।

वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥


ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।

వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥


Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,

Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹


Kommentare


bottom of page