top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 932 / Vishnu Sahasranama Contemplation - 932



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 932 / Vishnu Sahasranama Contemplation - 932 🌹


🌻 932. అనన్తరూపః, अनन्तरूपः, Anantarūpaḥ 🌻


ఓం అనన్తరూపాయ నమః | ॐ अनन्तरूपाय नमः | OM Anantarūpāya namaḥ


అనన్తాని రూపాణ్యస్య విశ్వప్రపఞ్చరూపేణ స్థితస్యేతి అనన్తరూపః


సర్వ ప్రపంచ రూపమునను ఉన్న ఈతని రూపములు అనంతములు కావున ఈతడు అనంతములగు రూపములు కలవాడు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 932 🌹


🌻 932. Anantarūpaḥ 🌻


OM Anantarūpāya namaḥ


अनन्तानि रूपाण्यस्य विश्वप्रपञ्चरूपेण स्थितस्येति अनन्तरूपः / Anantāni rūpāṇyasya viśvaprapañcarūpeṇa sthitasyeti anantarūpaḥ


Endless are His forms who is of the form of the vast universe and hence He is called Anantarūpaḥ.


🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka


अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।

चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥


అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥


Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,

Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comentarios


bottom of page