top of page

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 941 / Vishnu Sahasranama Contemplation - 941

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Jun 16, 2024
  • 1 min read


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 941 / Vishnu Sahasranama Contemplation - 941 🌹


🌻 941. అనాదిః, अनादिः, Anādiḥ 🌻


ఓం అనాదయే నమః | ॐ अनादये नमः | OM Anādaye namaḥ


అనాదిః కారణమస్య న విద్యత ఇతి అనాదిః; సర్వకారణత్వాత్


పరమాత్ముడు తానే సర్వకారణుడు కావున ఈతనికి ఆది ఏదియు లేదు. కార్యముకంటే ముందే దాని కారణముండును. పరమాత్ముడు స్వయం సిద్ధ తత్త్వమే కాని కార్య వస్తువు అనగా సృజింపబడినవాడు కాదు. కావున ఈతడే కార్య రూపమగు జగత్తునందలి మొట్టమొదటి తత్త్వమునకు ఆదిభూతుడును కాని ఇతని కంటె ముందేదియు నుండదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 941🌹


🌻 941. Anādiḥ 🌻


OM Anādaye namaḥ


अनादिः कारणमस्य न विद्यत इति अनादिः; सर्वकारणत्वात् / Anādiḥ kāraṇamasya na vidyata iti anādiḥ; sarvakāraṇatvāt


Since He is the cause of everything there is none that precedes Him. There is no ādi or cause for Him as He is the cause of all; so Anādiḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।

जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥


అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥


Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,

Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comentarios


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page