top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 944 / Vishnu Sahasranama Contemplation - 944



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 944 / Vishnu Sahasranama Contemplation - 944 🌹


🌻 944. సువీరః, सुवीरः, Suvīraḥ 🌻


ఓం సుధీరాయ నమః | ॐ सुधीराय नमः | OM Sudhīrāya namaḥ


శోభనా వివిధా ఈరా గతయో యస్య సః సువీరః । శోభనం వివిధమ్ ఈర్తే ఇతి వా సువీరః ॥


శోభనములు, సుందరములు వివిధములును అగు ఈరములు అనగా గతులు, నడకలు ఎవనికి కలవో అట్టివాడు సువీరః. సుందరముగను, వివిధములుగను ప్రవర్తించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 944 🌹


🌻 944. Suvīraḥ 🌻


OM Sudhīrāya namaḥ


शोभना विविधा ईरा गतयो यस्य सः सुवीरः । शोभनं विविधम् ईर्ते इति वा सुवीरः ॥


Śobhanā vividhā īrā gatayo yasya saḥ suvīraḥ, Śobhanaṃ vividham īrte iti vā suvīraḥ.



He whose various movements are auspicious is Suvīraḥ.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka



अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।

जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥


అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥


Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,

Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page