top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 945 / Vishnu Sahasranama Contemplation - 945



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 945 / Vishnu Sahasranama Contemplation - 945 🌹


🌻 945. రుచిరాఙ్గదః, रुचिराङ्गदः, Rucirāṅgadaḥ 🌻


ఓం రుచిరాఙ్గదాయ నమః | ॐ रुचिराङ्गदाय नमः | OM Rucirāṅgadāya namaḥ


రుచిరే కల్యాణే అఙ్గదే అస్యేతి రుచిరాఙ్గదః


రుచిరములు అనగా మనోహరములును, శుభకరములును అగు భుజకీర్తులు అను ఆభరణములు ఈతనికి కలవు. మనోహరములగు అంగములును, అవయవములును లేదా మనోహరమగు అంగము, శరీరము కలవాడు అని కూడ చెప్పవచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 945 🌹


🌻 945. Rucirāṅgadaḥ 🌻


OM Rucirāṅgadāya namaḥ


रुचिरे कल्याणे अङ्गदे अस्येति रुचिराङ्गदः / Rucire kalyāṇe aṅgade asyeti rucirāṅgadaḥ


He who has handsome and auspicious armlets. It can also be understood as the One who is with handsome and auspicious limbs and body.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।

जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥


అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥


Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,

Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page