🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 946 / Vishnu Sahasranama Contemplation - 946 🌹
🌻 946. జననః, जननः, Jananaḥ 🌻
ఓం జననాయ నమః | ॐ जननाय नमः | OM Jananāya namaḥ
జన్తూన్ జనయన జననః; ల్యుడ్విధై బహుల గ్రహణాత్కర్తరి ల్యుట్ ప్రత్యయః ప్రయోగ వచనాదివత్
ప్రాణులను జనింప జేయును. ల్యుట్ ప్రత్యయమును విధించు ప్రసంగములో పాణిని 'కృత్యల్యుటో బహులమ్' అను సూత్రమున బహుపదమును గ్రహించుటచేత ఇచట 'జనీ-ప్రాదుర్భావే' అను ధాతువునుండియు కర్త్రర్థమున ల్యుట్ ప్రత్యయము వచ్చి జన్ + ల్యుట్ = జన్ + అన = జననః అయినది. ఇది 'ప్రయోగవచనః' మొదలగు చోటులందు క్రర్తర్థమున ల్యుట్ ప్రత్యయ్ము వచ్చుటవంటిదేయని తెలియదగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 946 🌹
🌻 946. Jananaḥ 🌻
OM Jananāya namaḥ
जन्तून् जनयन जननः / Jantūn janayana jananaḥ
Lyudvidhai Bhahula Grahanathkarthari lute pratyayah pragya vachanadivat
He creates all beings; so Jananaḥ.
The suffix lute Panini in his speech on the principle of 'krityaluto bahulam'
This is 'Jani-pradurbhave' by realizing polynomial From dhatu itself the suffix lute comes from jan + lute = jan + ana = jananah. This is 'Pryogavachanah'.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥
అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥
Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments