🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 951 / Vishnu Sahasranama Contemplation - 951 🌹
🌻 951. ధాతా, धाता, Dhātā 🌻
ఓం ధాత్రే నమః | ॐ धात्रे नमः | OM Dhātre namaḥ
స్వాత్మనైవ ధృతస్యాస్య నాన్యో ధాతా యతోఽస్తితత్ ।
అధాతేత్యుచ్యతే విష్ణుర్విద్వద్భిః శ్రుతిపారగైః ॥
నద్యృతశ్చేతి సమాసాంసోనిత్యవిధిరిష్యతే ।
ఇతి కప్రత్యయాభావః పరిభాషేన్దుశేఖరాత్ ॥
సంహారసమయే సర్వాః ప్రజా ధయతి వా హరిః ।
ఇతి ధాతేతి సమ్ప్రోక్తో విష్ణుః శ్రుతివిశారదైః ॥
తనకు తానుగా తన చేతనే నిలుపబడియున్నవాడగుటచే ఈ పరమాత్మునకు ధాత అనగా ధరించువాడు మరియొకడు లేడు కనుక అధాత.
ఇచ్చట 'సద్యృతశ్చ' (పాణిని 5.4.153) అను సూత్రముచే సమాసాంతమున 'కప్' ప్రత్యయము రావలసియుండగా 'సమాసాంతవిధిరనిత్యః' - 'సమాసాంత కార్య విధానము తప్పక ప్రవర్తించవలసినది కాదు' అను పరిభాషచే అది రాలేదు. కప్ ప్రత్యయము వచ్చియుండినచో 'అధాతృకః' అయుండెడిది.
లేదా ధాతా అను విభాగమునైన చేయవచ్చును. ప్రళయకాలమున సర్వ ప్రాణులను త్రాగివేయును కనుక ధాతా.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 951 🌹
🌻 951. Dhātā 🌻
OM Dhātre namaḥ
स्वात्मनैव धृतस्यास्य नान्यो धाता यतोऽस्तितत् ।
अधातेत्युच्यते विष्णुर्विद्वद्भिः श्रुतिपारगैः ॥
नद्यृतश्चेति समासांसोनित्यविधिरिष्यते ।
इति कप्रत्ययाभावः परिभाषेन्दुशेखरात् ॥
संहारसमये सर्वाः प्रजा धयति वा हरिः ।
इति धातेति सम्प्रोक्तो विष्णुः श्रुतिविशारदैः ॥
Svātmanaiva dhrtasyāsya nānyo dhātā yato’stitat,
Adhātetyucyate viṣṇurvidvadbhiḥ śrutipāragaiḥ.
Nadyrtaśceti samāsāṃsonityavidhiriṣyate,
Iti kapratyayābhāvaḥ paribhāṣenduśekharāt.
Saṃhārasamaye sarvāḥ prajā dhayati vā hariḥ,
Iti dhāteti samprokto viṣṇuḥ śrutiviśāradaiḥ.
Being supported by Himself He has no other dhātā i.e., outside support and hence Adhātā.
Or at the time of dissolution, He dhārayati or carries or dhayati i.e., drinks or consumes, cause dissolution of all beings. This is explanation for Dhātā.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments