🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 953 / Vishnu Sahasranama Contemplation - 953 🌹
🌻 953. ప్రజాగరః, प्रजागरः, Prajāgaraḥ 🌻
ఓం ప్రజాగరాయ నమః | ॐ प्रजागराय नमः | OM Prajāgarāya namaḥ
నిత్యప్రబుద్ధరూపత్వాత్ ప్రకర్షేణాస్య జాగృతేః ।
ప్రజాగర ఇతిప్రోక్తో విష్ణుః శ్రుతివిశారదైః ॥
స్వభావ సిద్ధముగానే జ్ఞానమును పొంది యుండి జ్ఞానాత్మక స్వరూపము కలవాడు కావున - 'మిక్కిలి మెలకువతో నుండు వాడు' అను అర్థమున - ప్రజాగరః అనబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 953 🌹
🌻 953. Prajāgaraḥ 🌻
OM Prajāgarāya namaḥ
नित्यप्रबुद्धरूपत्वात् प्रकर्षेणास्य जागृतेः ।
प्रजागर इतिप्रोक्तो विष्णुः श्रुतिविशारदैः ॥
Nityaprabuddharūpatvāt prakarṣeṇāsya jāgrteḥ,
Prajāgara itiprokto viṣṇuḥ śrutiviśāradaiḥ.
Being ever of the nature of knowledge, He is always exceedingly awake and hence known as Prajāgaraḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Bình luận