top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 954 / Vishnu Sahasranama Contemplation - 954




🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 954 / Vishnu Sahasranama Contemplation - 954 🌹


🌻 954. ఊర్ధ్వగః, ऊर्ध्वगः, Ūrdhvagaḥ 🌻


ఓం ఉర్ధ్వగాయ నమః | ॐ उर्ध्वगाय नमः | OM Urdhvagāya namaḥ


సర్వేషాముపరితిష్ఠన్నూర్థ్వగః ప్రోచ్యతే


హరిః అందరికంటెను, అన్నిటికంటెను పైన ఉండువాడు కనుక హరి ఊర్ధ్వగుడు అని చెప్పబడును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 954 🌹


🌻 954. Ūrdhvagaḥ 🌻


OM Urdhvagāya namaḥ


सर्वेषामुपरितिष्ठन्नूर्थ्वगः प्रोच्यते हरिः / Sarveṣāmuparitiṣṭhannūrthvagaḥ procyate


Hariḥ Since Lord Hari is stands high above anyone and anything, He is called Ūrdhvagaḥ.



🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka



आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।

ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥


ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।

ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥


Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,

Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page