top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 963 / Vishnu Sahasranama Contemplation - 963


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 963 / Vishnu Sahasranama Contemplation - 963 🌹


🌻 963. తత్త్వం, तत्त्वं, Tattvaṃ 🌻


ఓం తత్త్వాయ నమః | ॐ तत्त्वाय नमः | OM Tattvāya namaḥ


పరమార్థతస్సతత్త్వం సత్యం తథ్యం తథామృతమ్ ।

పరమార్థసతస్తస్య బ్రహ్మణో వాచకా ఇమే ॥


తథ్యం, అమృతం, సత్యం, పరమార్థసతత్త్వం అను ఇట్టి అన్ని పదములును ఏకార్థవాచకములు అనగా ఒకే అర్థమును కలిగి, దేశకాల వస్తు పరిచ్ఛేదము లేకుండ ఉనికిని పొందియుండు బ్రహ్మ తత్త్వమును తెలుపు పదములు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 963🌹


🌻963. Tattvaṃ🌻


OM Tattvāya namaḥ


परमार्थतस्सतत्त्वं सत्यं तथ्यं तथामृतम् ।

परमार्थसतस्तस्य ब्रह्मणो वाचका इमे ॥


Paramārthatassatattvaṃ satyaṃ tathyaṃ tathāmr‌tam,

Paramārthasatastasya brahmaṇo vācakā ime.


The words tathyaṃ, amr‌taṃ, satyaṃ and paramārthasatattvaṃ - all are synonymous that imply the transcendental phenomenon which cannot be divided into/by time, territory and material i.e., Brahman.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।

तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥


ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥


Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr‌t prāṇajīvanaḥ,

Tattvaṃ tattvavidekātmā janmamr‌tyujarātigaḥ ॥ 103 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page