top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 971 / Vishnu Sahasranama Contemplation - 971


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 971 / Vishnu Sahasranama Contemplation - 971 🌹


🌻 971. యజ్ఞః, यज्ञः, Yajñaḥ 🌻


ఓం యజ్ఞాయ నమః | ॐ यज्ञाय नमः | OM Yajñāya namaḥ


సఙ్గన్తా యజ్ఞః


వాని వాని యజ్ఞ ఫలములను యజ్ఞములతో కలుపువాడు అనగా యజ్ఞములకు తగిన ఫలములను ప్రసాదించువాడు కనుక విష్ణువు యజ్ఞః. లేదా


యజ్ఞనామా హరిః యాజ్ఞోవైవిష్ణురితి మన్త్రతః


యాజ్ఞ రూపమున ఉండు పరమాత్ముడు యజ్ఞః. వేదోపనిషత్తులలో చెప్పబడిన "యజ్ఞో వై విష్ణుః" - "యజ్ఞమే విష్ణువు, విష్ణుడే యజ్ఞము" అను మంత్రము ఇట ప్రమాణము.



445. యజ్ఞః, यज्ञः, Yajñaḥ



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 971🌹


सङ्गन्ता यज्ञः / Saṅgantā yajñaḥ


He who unites yajñas with their results is Yajñaḥ.


Or यज्ञनामा हरिः याज्ञोवैविष्णुरिति मन्त्रतः / Yajñanāmā hariḥ yājñovaiviṣṇuriti mantrataḥ


Lord Hari's name is synonymous with yajñas - the vedic sacrifices vide the mantra "यज्ञो वै विष्णुः / Yajño vai Viṣṇuḥ" (Vedas and various Upanishads) - Viṣṇu is yajña and yajña is Viṣṇu.


445. యజ్ఞః, यज्ञः, Yajñaḥ


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।

यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥


భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥


Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,

Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page