top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 972 / Vishnu Sahasranama Contemplation - 972


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 972 / Vishnu Sahasranama Contemplation - 972 🌹


🌻 972. యజ్ఞపతిః, यज्ञपतिः, Yajñapatiḥ 🌻


ఓం యజ్ఞపతయే నమః | ॐ यज्ञपतये नमः | OM Yajñapataye namaḥ


యజ్ఞానాం రక్షకః స్వామీ వా యజ్ఞపతిరుచ్యతే


యజ్ఞములను, యజ్ఞములలో సమర్పించు హవిస్సులను రక్షించువాడు. యజ్ఞమునకు ప్రభువు.



:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::


అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।

న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥


సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచు పునర్జన్మను పొందుచున్నారు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 972 🌹


🌻972. Yajñapatiḥ🌻


OM Yajñapataye namaḥ


यज्ञानां रक्षकः स्वामी वा यज्ञपतिरुच्यते / Yajñānāṃ rakṣakaḥ svāmī vā yajñapatirucyate


The protector of Yajña - vedic sacrificial rituals and of the sacrifice or the Lord of it.



:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::


अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।

न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥ २४ ॥



Śrīmad Bhagavad Gīta - Chapter 9


Ahaṃ hi sarvayajñānāṃ bhoktā ca prabhureva ca,

Na tu māmabhijānanti tattvenātaścyavanti te. 24.



I indeed am the enjoyer as also the Lord of all sacrifices; but they do not know Me in reality. Therefore they fall.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka



भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।

यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥


భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥


Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,

Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥




Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page