🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 974 / Vishnu Sahasranama Contemplation - 974 🌹
🌻 974. యజ్ఞాఙ్గః, यज्ञाङ्गः, Yajñāṅgaḥ 🌻
ఓం యజ్ఞాఙ్గాయ నమః | ॐ यज्ञाङ्गाय नमः | OM Yajñāṅgāya namaḥ
యజ్ఞా అఙ్గాని యస్య స వారాహం వపురాస్థితః ।
శ్రీవిష్ణుర్యజ్ఞాఙ్గ ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥
యజ్ఞములు ఈతని అంగములుగానున్నవి. ఆట్టివాడగు యజ్ఞవరాహమూర్తి యగు విష్ణుపరమాత్ముడు యజ్ఞాంగః.
:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
వ. అని వెండియు నిట్లు స్తుతియించిరి. (424)
సీ. త్వక్కున నఖిల వేదములు, రోమంబుల యందును బర్హిస్సు, లక్షులందు
వాజ్యంబు, పాదంబులందుఁ జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును,
స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదరకోటరమునందు,
శ్రవణాస్యబిలములఁ జమసప్రాశిత్రముల్, గళమున నిష్టిత్రికంబు, జిహ్వఁ
తే. దగుఁ బ్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త
మాంగ మసువులు చయనము లగుఁ గిటీశ! యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిబుని. (425)
వ. వెండియు ముహుర్ముహు ర్భగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షా నంరేష్టియు, నుదనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు పాత్ర స్సవనాదులు, నీదు త్వఙ్మాంసాది సప్తధాతువు లగ్నిష్టోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థా భేదంబులును ద్వాదశాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ సత్త్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును యజనబంధనంబులచే నొప్పుచుందు వద్యునుం గాక. (426)
క. హవరూపివి! హవనేతవు! హవభోక్తవు! నిఖిలహన ఫలాధారుండవున్!
హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా! (427)
అని ఇంకను ఈ విధముగ దేవతలు దేవాది దేవుడిని స్తుతియించినారు. "ఓ స్వామీ! నీ చర్మము నుండి సమస్త వేదములును జనియించెను. నీ రోమకూపములనుండి అగ్నులు ఆవిర్భవించెను. నీ కనులనుండి హోమద్రవ్యమయిన నెయ్యి, నీ నాలుగు పాదములనుండి నాలుగు హోత్రములతో కూడిన యజ్ఞ కర్మలును, ముట్టె నుండి స్రుక్కు, ముక్కు నుండి స్రువము, ఉదరమునుండి ఇడా పాత్రము, చెవులనుండి చమసము, ముఖమునుండి ప్రాశ్రితము అను పాత్రలు, కంఠమునుండి ఇష్టులు అనెడి మూడు యజ్ఞములు, నాలుకనుండియు ప్రవర్గ్యము అను యజ్ఞములు ఉద్భవించెను. నీ చర్వణమే అగ్నిహోత్రము. సభ్యము అనగ హోమరహిత అగ్ని, అవసథ్యము అనగా ఔపోసనాగ్ని - నీ శిరస్సు నుండి జనియించెను. చయనములు నీ ప్రాణ స్వరూపములు. నీవు యజ్ఞాధినాథుడవు! యజ్ఞవరాహమూర్తివి!
"ఇంతియేకాక, భవంతుడయిన నీవు పలుమారులు ఆవిర్భవించడము 'దీక్షణియము' అనెడి యజ్ఞము. 'ప్రాణనీయము' అనెడి దిక్షానంతర ఇష్టి, 'ఉదయనీయము' అనెడి సమాప్తేష్టి నీ కోరలు. సోమరసము నీ రేతస్సు. నీ ఉనికియే ప్రాతః కాలము, మధ్యాహ్నము, సాయం సమయము - అనెడి మూడు యజ్ఞాంశములు. నీ చర్మము, మాంసము మొదలైన సప్త ధాతువులు, అగ్నిష్టోమము, ఉక్థ్యము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము, ద్వాదశాహము మొదలైన యజ్ఞభేదములు. సమస్త యజ్ఞములును నీ శరీర సంధులు. సోమరసముతో కూడినవీ, కూడనివి అయిన క్రతువులన్నియును నీవే. నీవే యజ్ఞ బంధములతో అలరారుతు ఉంటావు.
"అంతియేగాక నీవు యజ్ఞస్వరూపుడివి, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడవీవు. సమస్తము నీవే ఓ ముకుందా! నీకు మా హృదయపూర్వకమయిన అభివాదములు."
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 974🌹
🌻974. Yajñāṅgaḥ🌻
OM Yajñāṅgāya namaḥ
यज्ञा अङ्गानि यस्य स वाराहं वपुरास्थितः ।
श्रीविष्णुर्यज्ञाङ्ग इति कीर्त्यते विबुधोत्तमैः ॥
Yajñā aṅgāni yasya sa vārāhaṃ vapurāsthitaḥ,
Śrīviṣṇuryajñāṅga iti kīrtyate vibudhottamaiḥ.
Vedic sacrifices are His limbs in His incarnation as Varāha and hence He is Yajñāṅgaḥ.
:: श्रीमद्भागवते तृतीयस्कन्धे त्रयोदशोऽध्यायः ::
ऋषय ऊचुः
जितं जितं तेऽजित यघ्यभावन त्रयीं तनु स्वां परिधुन्वते नमः ।
यद्रोमगर्तेषु निलिल्युरद्धयस्तस्मै नमः कारणसूकराय ते ॥ ३४ ॥
रूपं तवितन्ननु दुष्कृतात्मनां दुर्दर्शनं देव यदध्वरात्मकम् ।
छन्दांसि यस्य त्वचि बर्हिरोमस्वाज्यं दृशि त्वङ्घ्रिशु चातुर्होत्रम् ॥ ३५ ॥
स्रक्तुण्ड आसीत्स्रुव ईश नासयोरिडोदरे चमसाः कर्णरन्ध्रे ।
प्राशित्रमस्ये ग्रसने ग्रहास्तु ते यच्चर्वणां ते भगवन्नग्निहोत्रम् ॥ ३६ ॥
दिक्शानुजन्मोपसदः शिरोधरं त्वं प्रायणियोदयनीयदंष्ट्रः ।
जिह्वा प्रवर्ग्यस्तव शिर्षकं क्रतोः सत्यावसथ्यं चितयोऽसवो हि ते ॥ ३७ ॥
सोमस्तु रेतः सवनान्यवस्थितिः संस्थाविभेदास्तव देव धातवः ।
सत्राणि सर्वाणि शरीरसन्धिस्त्वं सर्वयज्ञक्रतुरिष्टिबन्धनः ॥ ३८ ॥
नमो नमस्तेऽखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने ।
वैराग्यभक्त्यात्मजयानुभावित ज्ञानाय विद्यागुरवे नमो नमः ॥ ३९ ॥
Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
Rṣaya ūcuḥJitaṃ jitaṃ te’jita yaghyabhāvana trayīṃ tanu svāṃ paridhunvate namaḥ,
Yadromagarteṣu nililyuraddhayastasmai namaḥ kāraṇasūkarāya te. 34.
Rūpaṃ tavitannanu duṣkrtātmanāṃ durdarśanaṃ deva yadadhvarātmakam,
Chandāṃsi yasya tvaci barhiromasvājyaṃ drśi tvaṃghriśu cāturhotram. 35.
Sraktuṇḍa āsītsˈruva īśa nāsayoriḍodare camasāḥ karṇaraṃdhre,
Prāśitramasye grasane grahāstu te yaccarvaṇāṃ te bhagavannagnihotram. 36.
Dikśānujanmopasadaḥ śirodharaṃ tvaṃ prāyaṇiyodayanīyadaṃṣṭraḥ,
Jihvā pravargyastava śirṣakaṃ kratoḥ satyāvasathyaṃ citayo’savo hi te. 37.
Somastu retaḥ savanānyavasthitiḥ saṃsthāvibhedāstava deva dhātavaḥ,
Satrāṇi sarvāṇi śarīrasandhistvaṃ sarvayajñakraturiṣṭibandhanaḥ. 38.
Namo namaste’khilamantradevatā dravyāya sarvakratave kriyātmane,
Vairāgyabhaktyātmajayānubhāvita jñānāya vidyāgurave namo namaḥ. 39.
All the sages uttered with great respect:
O unconquerable enjoyer of all sacrifices, all glories and all victories unto You! You are moving in Your form of the personified Vedas, and in the spores of Your body the oceans are submerged. To uplift the earth You have now assumed the form of a boar.
O Lord! Your form is worshipable by performances of sacrifice, but souls who are simply miscreants are unable to see it. All the Vedic hymns, Gāyatri and others, are in the touch of Your skin. In Your bodily hairs is the kuśa grass, in Your eyes is the clarified butter, and in Your four legs are the four kinds of fruitive activities.
O Lord! Your tongue is a plate of sacrifice, Your nostril is another plate of sacrifice, in Your belly is the eating plate of sacrifice, and another plate of sacrifice is the holes of Your ears. In Your mouth is the Brahma plate of sacrifice, Your throat is the plate of sacrifice known as soma, and whatever You chew is known as agnihotra.
Moreover, O Lord! The repetition of Your appearance is the desire for all kinds of initiation. Your neck is the place for three desires, and Your tusks are the result of initiation and the end of all desires. Your tongue is the prior activities of initiation, Your head is the fire without sacrifice as well as the fire of worship, and Your living forces are the aggregate of all desires.
O Lord! Your semen is the sacrifice called soma yajña. Your growth is the ritualistic performances of the morning. Your skin and touch sensations are the seven elements of the agnistoma sacrifice. Your bodily joints are symbols of various other sacrifices performed in twelve days. Therefore You are the object of all sacrifices called soma and asoma, and You are bound by yajñas only.
O Lord! You are the Supreme God and are worshipable by universal prayers, Vedic hymns and sacrificial ingredients. We offer our obeisances unto You. You can be realized by the pure mind freed from all visible and invisible material contamination. We offer our respectful obeisances to You as the supreme spiritual master of knowledge in devotional service.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments