top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 978 / Vishnu Sahasranama Contemplation - 978


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 978 / Vishnu Sahasranama Contemplation - 978 🌹


🌻 978. యజ్ఞీ, यज्ञी, Yajñī 🌻


ఓం యజ్ఞినే నమః | ॐ यज्ञिने नमः | OM Yajñine namaḥ


శ్రీ విష్ణురేవ యజ్ఞానాం తత్సమారాధనాత్మనామ్ ।

శేషీతి ఖలు యజ్ఞీతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥


యజ్ఞములు ఈతని సాత్తులుగానున్నవి. లెస్సయగు తన ఆరాధనమే రూపముగా కల యజ్ఞములకు పరమాత్ముడు శేషి. యజ్ఞమనబడు ఆరాధనకు శేషియైన పరమాత్ముడు యజ్ఞీ అనబడును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 978 🌹


🌻 978. Yajñī 🌻


OM Yajñine namaḥ


श्री विष्णुरेव यज्ञानां तत्समाराधनात्मनाम् ।

शेषीति खलु यज्ञीति प्रोच्यते विबुधोत्तमैः ॥


Śrī Viṣṇureva yajñānāṃ tatsamārādhanātmanām,

Śeṣīti khalu yajñīti procyate vibudhottamaiḥ.


Yajñas i.e., vedic sacrificial rituals are to please Him. He is the whole of which the yajñas are parts.


🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka



यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।

यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥


యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।

యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥


Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,

Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comments


bottom of page