top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 979 / Vishnu Sahasranama Contemplation - 979



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 979 / Vishnu Sahasranama Contemplation - 979 🌹



🌻 979. యజ్ఞభుక్, यज्ञभुक्, Yajñabhuk 🌻



ఓం యజ్ఞభుజే నమః | ॐ यज्ञभुजे नमः | OM Yajñabhuje namaḥ



యజ్ఞం భుఙ్క్తే భునక్తీతి యజ్ఞభుగితీర్యతే



యజ్ఞమును అనుభవించువాడును, యజ్ఞమును రక్షించువాడును కనుక యజ్ఞభుక్‌.





సశేషం...



🌹 🌹 🌹 🌹 🌹






🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 979 🌹



🌻 979. Yajñabhuk 🌻



OM Yajñabhuje namaḥ



यज्ञं भुङ्क्ते भुनक्तीति यज्ञभुगितीर्यते / Yajñaṃ bhuṅkte bhunaktīti yajñabhugitīryate


Since He enjoys the vedic sacrificial rituals and also protects it, He is called Yajñabhhuk.


🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka



यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।

यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥


యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।

యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥


Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,

Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Comentários


bottom of page