top of page
Writer's picturePrasad Bharadwaj

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 980 / Vishnu Sahasranama Contemplation - 980


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 980 / Vishnu Sahasranama Contemplation - 980 🌹


🌻 980. యజ్ఞసాధనః, यज्ञसाधनः, Yajñasādhanaḥ 🌻


ఓం యజ్ఞసాధనాయ నమః | ॐ यज्ञसाधनाय नमः | OM Yajñasādhanāya namaḥ


తత్ప్రాప్తౌ సాధనం యజ్ఞా ఇత్యతో యజ్ఞసాధనః


ఆ పరమాత్ముని పొందుట విషయమున చిత్తశుద్ధి ద్వారమున జ్ఞానమును కలిగించుటకు హేతువులగుచు యజ్ఞములు సాధనములుగా ఉన్నవి కనుక ఆ పరమాత్ముడు యజ్ఞసాధనః.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 980🌹


🌻 980. Yajñasādhanaḥ 🌻


OM Yajñasādhanāya namaḥ


तत्प्राप्तौ साधनं यज्ञा इत्यतो यज्ञसाधनः / Tatprāptau sādhanaṃ yajñā ityato yajñasādhanaḥ


Since Vedic sacrificial rituals, which are performed sincerely and thus lead to enlightenment, are the means to attain Him, He is called Yajñasādhanaḥ.


🌻 🌻 🌻 🌻 🌻




Source Sloka



यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।

यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥


యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।

యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥


Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,

Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥



Continues....


🌹 🌹 🌹 🌹🌹


Commentaires


bottom of page