🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 990 / Vishnu Sahasranama Contemplation - 990 🌹
🌻 990. స్రష్టా, स्रष्टा, Sraṣṭā 🌻
ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ
స్రష్టేతి సర్వలోకస్య సృష్టేర్విష్ణుస్సముచ్యతే
సర్వలోకములను సృజించు విష్ణుడు స్రష్టా అని చెప్పబడును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)
దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్నవాడవు.
588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 990 🌹
🌻 990. Sraṣṭā 🌻
OM Sraṣṭre namaḥ
स्रष्टेति सर्वलोकस्य सृष्टेर्विष्णुस्समुच्यते / Sraṣṭeti sarvalokasya srṣṭerviṣṇussamucyate
As the Creator of all worlds, Lord Viṣṇu is called Sraṣṭā.
:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::
त्वं हि विश्वसृजाम्स्रष्टा सृष्टानामपि यच्च सत् ।
कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56
Tvaṃ hi viśvasrjāmˈsraṣṭā srṣṭānāmapi yacca sat,
Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.
You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.
588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Comments