top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 4

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Oct 27, 2023
  • 1 min read

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 4 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।

వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀


🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 4 🌻


అంతరంగ జీవనము అక్షరము. అది నశింపనిది. జీవుడు తానక్షరుడుగ నిలచి దైవారాధన చేయుచున్నప్పుడు దైవసాన్నిధ్యము తనయందు పూర్ణముగ నిండును. చిల్లులేని కుండ నిండునట్లు పూర్ణముగ నుండును. అటుపైన సాన్నిధ్యము పెంపొందుచుండగ పరిపూర్ణమగుచు పొంగి పొరలును. అపుడు బహిర్ ఆనందము కూడ కలుగును. మానవునికి అక్షరాభ్యాస క్రతువు ఐదవ సంవత్సరముననే నిర్వర్తింతురు. ఈ సంస్కారము పొందిన మానవుడు క్షర విద్యతోపాటు అక్షర విద్యను కూడ అభ్యసింపవలెను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 4 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta

vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻


🌻 495. Manipurabja - 4 🌻

Inner life is eternal. It is indestructible. When a living being as an eternal one, worships God, the closeness of God is completely filled in him. It is full like a pot without a hole. As the intimacy grows, the layers become perfect and overflow. Then there will be external happiness too. Aksharabhyasa is done in the fifth year for a person. A person who has received this rite should go through the superficial education as well as the eternal education. Continues... 🌹 🌹 🌹 🌹 🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page