top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 499 / Sri Lalitha Chaitanya Vijnanam - 499


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 499 / Sri Lalitha Chaitanya Vijnanam - 499 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।

సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀


🌻 499. ‘రక్తవర్ణా’🌻


ఎఱ్ఱని రంగు గలది శ్రీమాత అని అర్థము. అనాహత మందలి శ్రీమాత రక్తవర్ణమున ఉండును. అట్టి రక్తమునకు ఎఱ్ఱని రంగు మణిపూరక మందలి రాకినీ మాత వలన యేర్పడును. రక్తమునకు గల ఎఱ్ఱదనము ఈ పద్మము నందలి శ్రీమాత ద్వారా యేర్పడు చుండును. రక్త మందలి బలమునకు ఎఱ్ఱదనము చిహ్నము. శరీరమున ప్రవహించు రక్తమునకు మణిపూరక మందలి శ్రీమాత బలము నిచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 499 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa

samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻


🌻 499. Rakta-varna 🌻


Srimata is the one in red color. Srimata at Anahata is in the blood color. The red color of that blood is given by Rakini mata at Manipuraka. The redness of the blood is given by Srimata in this lotus. Redness is a symbol of strength in the blood. Srimata at Manipuraka gives strength to the blood flowing in the body.




Continues...


🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page