🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 506 / Sri Lalitha Chaitanya Vijnanam - 506 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀
🌻 506. 'శూలాద్యాయుధ సంపన్నా' 🌻
స్వాధిష్ఠాన దేవతగ శ్రీమాత త్రిశూలము, పాశము, కపాలమును, అభయ ముద్రలను కలిగి యుండునని అర్ధము. పై తెలిపినవి ఆమె ఆయుధములు. త్రిశూలముతో రాక్షస ప్రవృత్తిని సంహరించును. పాశముతో అజ్ఞాన ప్రవృత్తిని బంధించును. కపాలముతో శాశ్వతత్త్వము గోచరించును. అభయముద్రతో శిష్టుల కభయమిచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 506 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara
shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻
🌻 506. Shuladyayudha sanpanna 🌻
It means that Swadhisthana deity Srimata has trident, nose, skull and abhaya mudras. The above are her weapons. Kills the demonic instinct with the trident. Binds the ignorant instinct with the noose. Eternity is seen with the skull. With the seal of Abhayamudra, she will protect the righteous.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments