🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 507 / Sri Lalitha Chaitanya Vijnanam - 507 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀
🌻 507. 'పీతవర్ణా’ 🌻
పసుపు రంగు గలది శ్రీమాత అని అర్థము. స్వాధిష్ఠాన పద్మము లేత గులాబి రంగులో యుండగ, అందలి యోగినీ దేవత పసుపు రంగులో యుండును అని తెలియవలెను. పసుపు శుభప్రదము, ఆయుఃప్రదము, ఆరోగ్యప్రదము కలుగబోవు భౌతిక శరీరమునకు ఈ మూడింటిని అందించు శ్రీమాత ఈ పద్మమున యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 507 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara
shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻
🌻 507. Pitavarna 🌻
It means the one with yellow color is Srimata. While the lotus at Swadhisthana is light pink in color the yogini devata in that is yellow in color. Yellow is auspicious, gives longevity and health. The Srimata that gives these three sits in this lotus.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments