🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 517 - 519 / Sri Lalitha Chaitanya Vijnanam - 517 - 519 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 106. మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా, అస్థి సంస్థితా ।
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥ 🍀
🌻 517 నుండి 519🌻
517. 'అంకుశాది ప్రహరణా' - అంకుశము మొదలగు ఆయుధములను బాహువునందు ధరించునది శ్రీమాత అని అర్థము.
518. 'వరదాది నిషేవితా' - వరద మొదలగు దేవతలచే పూజింపబడునది శ్రీమాత అని అర్థము.
519. 'ముద్దేదనాసత్తచిత్తా - మీనుప పప్పుతో కలిపిన అన్నమునందు ఆసక్తి కలది శ్రీమాత అని అర్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 517 - 519 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻106. Muladharanbujarudha panchavaktrasdhi sanpdhita
ankushadi praharana varadadi nishevita ॥ 106 ॥ 🌻
🌻 517 to 519 🌻
517. 'Ankushadi Praharana' - The wearer of Ankusha (spike) and other weapons in arms is Srimata.
518. 'Varadadi Nishevita' - Srimata means the one who is worshiped by Varada and other deities.
519. 'Muddedanasattachitta - Srimata is interested in rice mixed with black gram.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments