top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।

ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀


🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 1 🌻


సాకినీ అను పేరుగల మాతగ మూలాధార పద్మము నందున్నది. 514 నుండి 520వ నామము వరకు మూలాధార దేవత స్థితి యున్నది. మూలాధార పద్మము నాలుగు దళములతో నుండును. అందు శం, సం, షం, హం అను నాలుగు బీజాక్షరము లుండును. కేంద్రమున 'లం' అను బీజాక్షర ముండును. ఈ పద్మము ఎర్రని రంగులో నుండునని తెలుపుదురు. ఇందలి శ్రీమాత పంచముఖి. అనగా ఐదు భూతములు వ్యక్తమైన స్థితి. ఈ స్థితియందు సృష్టి, జీవ రూపముల సృష్టి భౌతికమునకు చేరును. జీవులయందు అత్యధిక భౌతిక స్థితి అస్థికలకు (ఎముకల) ఉండును. దేహ ధాతువులలో ఎముక ఏడవది. ఎముకలు ఆధారముగనే మిగిలిన ఆరు ధాతువులకు రూప మేర్పడును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini

aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻


🌻 520. Sakinyanba Svarupini - 1 🌻


Mata is residing in the Mooladhara Padma in the name of Sakini. From 514th to 520th name there is the status of Muladhara deity. Muladhara Padma has four petals. And there are four bijaksharas namely Shum, Sam, Sham, Ham. In the center is the letter 'lum'. It is said that this lotus is red in color. Here Shrimata is with five faces as a Panchmukhi. That is, the state in which the five elements are manifested. In this state creation, creation of living forms reaches physicality. Bones have the highest physical status in living things. Bone is the seventh of the body minerals. Bones form the basis of the remaining six minerals.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comentários


bottom of page